下载 కళ్ళల్లో కన్నీరు ఎందుకూ - Kallalo Kaneerenduku with lyrics
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ - Kallalo Kaneerenduku with lyrics

Lyrics by: Achyuth Enos garu, Vizag
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకున్నదా.గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ
యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ
1 హొరు గాలులూ వీచగా...
తుఫానులు చెలరెగగా.
మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా
యేసే నీ నావిక భయము చెందకూ నీవిక
యేసే నీ రక్షక..కలత చెందకూ నీవిక
2 కరువు ఖడ్గములు వచ్చినా...
నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా భయము చెందకుమా
యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవిక
యేసే విమోచక..సంతసించుము నీవిక
显示更多 కళ్ళల్లో కన్నీరు ఎందుకూ గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకున్నదా.గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ
యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ
1 హొరు గాలులూ వీచగా...
తుఫానులు చెలరెగగా.
మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా
యేసే నీ నావిక భయము చెందకూ నీవిక
యేసే నీ రక్షక..కలత చెందకూ నీవిక
2 కరువు ఖడ్గములు వచ్చినా...
నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైనా భయము చెందకుమా
యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవిక
యేసే విమోచక..సంతసించుము నీవిక
Loading...
您即将下载视频 MP4 格式.
如果您希望调整格式或分辨率,只需在此选择 已经开始下载,请稍候 10 秒